woman-was-brutally-murdered_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

మహిళను కొట్టి చంపి.. ఏడుస్తున్న చిన్నారిని ఆమె మృతదేహంపై ఉంచిన హంతకులు

 7tv focus : కొందరు వ్యక్తులు ఒక మహిళను కొట్టి చంపారు. ఏడుస్తున్న కుమార్తె అయిన ఏడాదిన్నర వయస్సున్న చిన్నారిని ఆమె మృతదేహంపై ఉంచి పారిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మహిళ భర్త, ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సింధనూర్ సబ్ డివిజన్‌లోని ఆర్‌హెచ్‌ క్యాంప్ ప్రాంతంలో నివసించే 25 ఏళ్ల స్నేహపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. రాయితో ఆమె తలపై కొట్టి చంపారు. ఏడుస్తున్న ఏడాదిన్నర వయస్సున స్నేహ కుమార్తెను ఆమె మృతదేహంపై ఉంచి అక్కడి నుంచి పారిపోయారు. కాగా, గ్రామం శివార్లలోని పొలంలో స్నేహ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం...
⏱ Top Story 👁 17 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article