mallareddy-australia_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

మల్లారెడ్డికి ఆస్ట్రేలియాలో ఘన స్వాగతం.. 

7tv focus : మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో బీఆర్ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన శుక్రవారం బ్రిస్బేన్‌ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌ కన్వీనర్‌ విన్నీ తూముకుంట ఆధ్వర్యంలో పార్టీ సభ్యులు విమానాశ్రయంలో మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా విమానాశ్రయంలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చి తెలంగాణను మరింత అభివృద్ధి...
⏱ Top Story 👁 23 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article