భారత్లో ఫుట్బాల్ సంస్కృతి లేదు.. మమల్ని ఎదుర్కొనే అనుభవమూ లేదు..!
7tv focus : ఫిఫా వర్డ్కప్ వేళ టీవీలకు అర్ధ రాత్రిళ్లు మేల్కొని టీవీలకు అతుక్కున్న భారతీయులు స్వదేశంలో బ్రెజిల్ తో మ్యాచ్కోసం కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మాజీ ఛాంపియన్ అయిన ఈ దక్షిణ అమెరికా జట్టుతో ఫ్రెండ్లీ పోరు తమకు బోల్డెంత కిక్ ఇస్తుందని అనుకుంటున్నారు. విదేశీ స్టార్లను ప్రత్యక్షంగా చూసే రోజు సమీపిస్తుండగా బ్రెజిల్ కోచ్ కార్లో అన్సెలొట్టి సంచలన వ్యాఖ్యాలు చేశాడు. కోల్కతాలో అక్టోబర్ 3న జరుగనున్న మ్యాచ్ను ఉద్దేశించి గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత్లో ఫుట్బాల్ సంస్కృతి లేదని అన్నాడు. సాకర్లో మనదేశం వెనకబడడానికి గల కారణాలను, కొత్తతరం ఆటగాళ్ల కోసం కీలక సూచనలు చేశాడు. భారత్, బ్రెజిల్ ఫుట్బాల్ మ్యాచ్కు గడువు దగ్గరపడుతోంది....
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads