Suleman-Shah_V_gif--816x480-3g
Avatar
7TV Focus News

బుద్గాంలో ఎన్‌కౌంట‌ర్‌.. ల‌ష్క‌రే టాప్ క‌మాండ‌ర్ హ‌తం..!

7tv focus : జమ్మూకశ్మీర్‌ లోని బుద్గాం జిల్లాలో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. భద్రతా బలగాల కు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఇవాళ (బుధ‌వారం) ఉద‌యం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకి చెందిన ఓ టాప్ కమాండర్ హతమయ్యాడు. హతమైన ఉగ్రవాదిని సులేమాన్ షా అలియాస్ ‘మూసా ’ అలియాస్‌ ‘ఫౌజీ మూసా ’ గా అధికారులు గుర్తించారు.బుద్గాంలో లష్కరే ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ ఎన్‌కౌంట‌ర్‌ గట్టి ఎదురుదెబ్బ అని భద్రతావర్గాలు విశ్లేషిస్తున్నాయి. బుద్గాం జిల్లాలోని ఎగువ ప్రాంతాలైన యూస్‌మార్గ్‌ పరిధిలోని కోరాగ్ ఏరియాలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్, జమ్మూకశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. యూస్‌మార్గ్‌లోని దూద్‌పత్రి అటవీ...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article