womengroped_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

 బీహార్‌లో రోడ్డుపై అమ్మాయిని వేధించిన ఆక‌తాయిలు..

7tv focus : బీహార్‌లో ఓ అమ్మాయిని లైంగికంగా వేధించిన ఘ‌ట‌న మ‌రొక‌టి చోటుచేసుకున్న‌ది. ఇటీవ‌ల జాముయిలో జ‌రిగిన ఘ‌ట‌న త‌ర్వాత తాజాగా స‌మ‌స్తిపుర్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఓ అబ్బాయితో క‌లిసి బైక్‌పై వెళ్తున్న అమ్మాయిని కొంద‌రు యువ‌కులు అడ్డుకున్నారు. రోడ్డుపై ఆ అమ్మాయిని వేధించ‌డం మొద‌లుపెట్టారు. ఆమె ప్రైవేటు శ‌రీర భాగాల‌పై చేతులు వేసి వేధించారు. మాట‌ల‌తోనూ ఆ అమ్మాయిని వెంటాడారు. స‌మ‌స్తిపుర్‌లోని జ‌గ‌త్‌సింగ్పుర్ గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.వీడియోను చూసిన వెంట‌నే పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రోడ్డుపై ఫోటోలు దిగేందుకు అమ్మాయి, అబ్బాయిలు బైక్‌ను ఆపార‌ని, ఆ స‌మ‌యంలో స్థానిక యువ‌కులు ఆమెపై అటాక్ చేసిన‌ట్లు తెలిసింది. ఈఘ‌ట‌న‌ను సిరీయ‌స్‌గా తీసుకున్న పోలీసులు...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article