బీపీ కంట్రోల్కు ఏది తినాలో తెలుసా?
7tv focus : అధిక రక్తపోటు ఉన్నవారు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమతుల్య ఆహారంలో భాగంగా పండ్లను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా పొటాషియం, ఫైబర్, ఇతర పోషకాలు ఎక్కువగా ఉండే పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే బీపీ ఉన్నవారికి అరటిపండు మంచిదా? నారింజ మంచిదా? అనే సందేహం చాలామందికి ఉంటుంది.అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. నారింజలో విటమిన్ సి, ఫైబర్తో పాటు ఫ్లేవనాయిడ్లు వంటి సహజ పోషకాలు ఉంటాయి. అయితే ఈ రెండింటిలో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం లేదు. రెండింటినీ సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. బీపీకి పొటాషియం ఎందుకు అవసరం? శరీరంలో సోడియం స్థాయిని సమతుల్యం చేయడంలో పొటాషియం సహాయపడుతుంది. అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads