బస్సు చక్రాల కింద పడి మృతిచెందిన మూడేళ్ల చిన్నారి
7tv focus : పల్నాడు జిల్లాలోని ముప్పాళ్ల మండలంలో హృదయవిదారక ఘటన జరిగింది. బస్సు చక్రాల కింద పడి మూడేళ్ల చిన్నారి మంగళవారం మృతి చెందాడు. కళ్లముందే కన్నకొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంకెలకూరపాడు గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే సాగరబాబు, రాజకుమారి దంపతులకు సిద్ధార్థ, నితిన్ అనే ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు సిద్ధార్థ ముప్పాళ్లలో ప్రీ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాడు. రోజూ పాఠశాల బస్సులో ఈ బాలుడు బడికి వెళ్తాడు. మంగళవారం ఉదయం సిద్ధార్థను బస్సు ఎక్కించడానికి తల్లి రాజకుమారి తీసుకువెళ్లింది. తల్లి వెనుకే చిన్నారి నితిన్ కూడా వచ్చాడు. రోడ్డు దాటుతున్న నితిన్ను డ్రైవర్ గమనించకుండా బస్సు పోనిచ్చాడు. దీంతో...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads