Pakistan_9553a828c8_V_jpg--625x351-4g
Avatar
7TV Focus News

బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చిన పాకిస్థాన్

7tv focus : పాక్‌తో స్నేహబంధాన్ని పెంచుకునేందుకు తహతహతహ లాడుతున్న బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్ తగిలింది. అణుఇంధనంతో బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన రష్యా విమానాన్ని తమ గగనతలం మీదుగా అనుమతించేందుకు పాక్ నిరాకరించింది. చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్ ఇందుకు గల కారణాన్ని కూడా వివరించకపోవడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం నోరెళ్లబెట్టింది.బంగ్లాదేశ్ ప్రస్తుతం విద్యుత్ కొరతతో సతమతం అవుతోంది. ఇటీవల నిర్మాణం పూర్తైన రూప్పూర్ అణుకేంద్రం రెండవ యూనిట్ నుంచి వీలైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది. ఈ కేంద్రం నిర్మాణంలో రష్యా ప్రభుత్వ రంగ అణుఇంధన సంస్థ రోసాటమ్ కీలక పాత్ర పోషించింది. రోసాటమ్‌కు చెందిన ఓ విమానం అణుఇంధనంతో బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు సిద్ధం కాగా పాక్ చివరి నిమిషంలో మోకాలడ్డు...
⏱ Top Story 👁 21 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article