బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట..
7tv focus : గత కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం మళ్లీ పుంజుకున్నాయి. పసిడి ధరలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని పెరుగుదల నమోదు చేశాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ధరల కదలికలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.గుడ్రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. బుధవారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,200గా నమోదైంది. మంగళవారం ధరతో పోలిస్తే ఇది రూ.870 పెరిగింది. దీంతో ఇటీవల వరుసగా తగ్గిన పసిడి ధరలకు స్వల్పంగా ఊరట లభించినట్లైంది.ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. బుధవారం హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర...
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads