ప్రపంచంలోనే తొలి ప్లేయర్.. అభిషేక్ శర్మ పేరిట అత్యంత చెత్త రికార్డు
7tv focus : భారత విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో టీ20 క్రికెట్లో ఏకంగా 10 సార్లు డకౌట్ అయిన తొలి ఆటగాడిగా నిలిచాడు. జపాన్‌తో జరిగిన చారిత్రక మ్యాచ్‌లో అభిషేక్ తొలి బంతికే ఔట్ అయి గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఏ ఆటగాడూ టీ20ల్లో పది డక్‌లు నమోదు చేయకపోవడం గమనార్హం.ఈ జాబితాలో అఫ్గానిస్థాన్ స్టార్ రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. 2019లో 56 టీ20 మ్యాచ్‌లు ఆడిన రషీద్.. తొమ్మిదిసార్లు డకౌటయ్యాడు. పాకిస్థాన్ ఆటగాడు షాదాబ్ ఖాన్ కూడా 2024లో తొమ్మిది డకౌట్లు నమోదు చేశాడు. టీ20ల్లోనూ.. టీ20 అంతర్జాతీయ క్రికెట్లోనూ...
⏱ Top Story
👁 18 Views |
⬇️ 0 Downloads