brs-11_V_jpg--816x480-3g
Avatar
7TV Focus News

‘ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన’.. 

7tv focus : సీఎం రేవంత్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన నేపథ్యంలో బోయినపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ నాయకుడు కొంకటి శేఖర్‌ మండిపడ్డారు. ఉదయం 4 గంటలకే నాయకులను అరెస్టు చేయడం దారుణమని ఆయన విమర్శించారు.సీఎం సభ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు సభ వద్ద నిరసన వ్యక్తం చేయకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారని కొంకటి శేఖర్‌ ఆరోపించారు. ‘ప్రజాపాలన’ అని చెబుతూ మరోవైపు ‘ప్రతీకార పాలన’ సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాజకీయ కార్యక్రమాల కోసం ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్నామనే కారణంతో పోలీసుల ద్వారా బీఆర్‌ఎస్‌ నాయకులను...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article