పోలీసుల ముందే దళితులపై దాడి..
7tv focus : రోడ్డు కరాబ్ అవుతుంది.. ఊరి బయట నుంచి వెళ్లండి అని భారీ వాహనాలను అడ్డుకున్నందుకు దళితులపై కొందరు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే దళితులను దుర్భాషలాడుతూ కొట్టారు. ఈ ఘటనలో దళిత ఉప సర్పంచ్ భర్త, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రేమ్తోపాటు పలువురికి గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట గ్రామ శివారు నుంచి మండలంలోని మల్లిఖార్జునపల్లి గ్రామం వరకు వ్యవసాయ పొలాల్లో నుంచి నూతనంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు అవసరమైన ఇసుక, కంకర, మొరం, సిమెంట్ వివిధ పరికరాలను తరలిస్తున్న భారీ వాహనాల్లో తరలిస్తున్నారు. అధిక...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads