పోలీసులమని బెదిరించి 17 ఏళ్ల బాలికపై ముగ్గురి అఘాయిత్యం..!
7tv focus : దేశ రాజధాని ఢిల్లీ లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులమని బెదిరించి ముగ్గురు యువకులు ఓ 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీ లోని కల్కాజీ పరిధిలో ఉన్న ఒక పార్కులో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 17 ఏళ్ల బాధిత బాలిక తన స్నేహితుడితో కలిసి కల్కాజీ మందిరాన్ని సందర్శించింది. అనంతరం వారిద్దరూ సమీపంలోని పార్కులో కూర్చున్న సమయంలో పోలీసు దుస్తుల్లో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికి చేరుకున్నారు. తాము పోలీసులమని బెదిరించి పక్కకు తీసుకెళ్లారు. ఆపై బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు.ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads