ronaldo_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

పోర్చుగల్‌కు నా అసవరం లేదా?.. అయితే వీడ్కోలు పలుకుతా..!

7tv focus : అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో లియోనల్ మెస్సీవీడ్కోలుతో ఇప్పుడు అందరి కళ్లు క్రిస్టియానో రొనాల్డోమీదే ఉన్నాయి. కోట్లాది మంది అభిమానగణమున్న ఈ ఫార్వార్డ్ ప్లేయర్ మరికొన్ని రోజులు ఆటత అలరిస్తాడనుకుంటే వీడ్కోలు పలికేలా ఉన్నాడు. ఈమధ్య భావోద్వేగానికి లోనైన రొనాల్డో స్వయంగా తన రిటైర్మెంట్‌ టైం వచ్చేసిందిని అన్నాడు. సొంతదేశం తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అతడు.. తనను బెంచ్ మీద కూర్చోబెట్టడంపై విచారం వ్యక్తం చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇలాగైతే తాను కూడా మెస్సీని అనుసరిస్తూ వీడ్కోలు పలుకుతానేమో అని పేర్కొన్నాడీ వెటరన్.సాకర్ ప్రపంచంలో తన ఆటతో కోట్లాదిమందిని మంత్రముగ్దులను చేసిన క్రిస్టియానో రొనాల్డో కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. వరల్డ్‌కప్ అనంతరం నెయ్‌మర్, లియోనల్ మెస్సీలు వీడ్కోలు పలకగా.....
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article