పారిశుధ్యం పై నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటాం కొంపల్లి డిప్యూటీ కమిషనర్ లావణ్య
కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారన్న గుబ్బల లక్ష్మీనారాయణ.... ఆలూరు వెంకట శేషాచారి.... *నిన్న ప్రజావాణిలో brs నాయకులు ఫిర్యాదు పై వెంటనే స్పందించి కొంపల్లి డిప్యూటీ కమీషనర్ గారు శ్రీ లావణ్య గారు హుటాహుటిన ఎస్సార్ నాయక్ నగర్ అపురూప కాలనీకి వచ్చి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి వెంటనే dump ని క్లియర్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేసారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూపర్వైజర్ కు భారీ జరిమానా విధించారు ఎప్పటికప్పుడు పరిరక్షణ చేయాలని ఎస్ఎఫ్ఐలు బాధ్యతగా వ్యవహరించేటట్టు చర్యలు తీసుకోవాలని గుబ్బల లక్ష్మీనారాయణ, ఆలూరు వెంకటేశ్వర చారి, వెంకట శ్యామ్ కమిషనర్ గారిని కోరారు.ఈ కార్యక్రమంలో కొంపల్లి సర్కిల్ కు సంబంధించిన DE తిరుపతి గారు,...
⏱ Top Story
👁 3 Views |
⬇️ 0 Downloads