Pakistan-2_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

పాకిస్తాన్ సైన్యంలో భారీ మార్పులు..

7tv focus : పాకిస్తాన్ సైన్యంతోపాటు ఐఎస్ఐలో కీల‌క మార్పులు జ‌రిగాయి. అనేక విభాగాల‌కు చెందిన ఉన్న‌తాధికారుల్ని మార్చేశారు. డీజీ-ఎస్ (డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ద స్పెష‌ల్ ఆప‌రేష‌న్స్ డైరెక్ట‌రేట్‌)గా మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ముహ‌మ్మ‌ద్ ష‌మ్రైజ్ ఖాన్‌ను ఆర్మీ నియ‌మించింది. ఇది ఐఎస్ఐలో కీల‌క విభాగం. ప్ర‌ధానంగా ఇండియాకు వ్య‌తిరేకంగా పాక్ సైనిక కార్య‌క‌లాపాల్ని, ఉగ్ర కార్య‌క‌లాప‌ల్ని కూడా ప‌ర్య‌వేక్షిస్తుంటుంది.రెండు రోజుల క్రితం.. అంటే గ‌త శుక్ర‌వార‌మే సైన్యంలో ఇలా అనేక మార్పులు జ‌రిగిన‌ట్లు భార‌త నిఘా విభాగం గుర్తించింది. మ‌రోవైపు మిలిట‌రీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న మేజ‌ర్ జ‌న‌ర‌ల్ వాజిద్ అజీజ్‌ను తొల‌గించిన‌ట్లు తెలుస్తోంది. అత‌డి స్థానంలోమేజ‌ర్ జ‌న‌ర‌ల్ అదిల్ వారియాచ్‌ను నియ‌మించారు. అలాగే, ఐఎస్ఐ కౌంట‌ర్ టెర్ర‌రిజం డైరెక్ట‌రేట్‌గా ఉన్న...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article