నైపుణ్యాలు, డిగ్రీలు ‘సాఫ్ట్వేర్’ అయితే.. నిజాయితీ, విశ్వసనీయత ‘హార్డ్వేర్’..!
7tv focus : ప్రతి వ్యక్తి కెరీర్ నిర్మాణంలో నైపుణ్యాలు, డిగ్రీలు ‘సాఫ్ట్వేర్’ అయితే.. నిజాయితీ, విశ్వసనీయత ‘హార్డ్వేర్’ వంటివని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో 24వ స్నాతకోత్సవం తొలిరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. వ్యక్తిత్వమే భవిష్యత్ను నిర్ణయిస్తుందని సూచించారు. వరంగ్ నిట్లో 24వ స్నాతకోత్సవం అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్లో వైభవంగా జరుగుతోంది. రెండురోజుల కార్యక్రమంలో భాగంగా తొలిరోజైన శనివారం930 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, 22 మంది ఎగ్జిట్ డిగ్రీ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. రెండో రోజైన ఆదివారం (సెప్టెంబర్ 20న) పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. తొలిరోజు కార్యక్రమానికి టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads