images (5)
Avatar
7TV Focus News

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్: షెడ్యూల్ ఇలా.. 

7tv focus : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ఉదయం ఢిల్లీకి రెండు రోజుల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్ళారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన బయలుదేరారు. ఈ పర్యటనలో రాజకీయ, పరిపాలనా అంశాలు రెండూ ఉన్నాయి. ఢిల్లీ చేరుకున్న తొలి రోజున పలువురు ప్రముఖులతో భేటీలు జరుగుతాయి.ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని సమాచారం .అలాగే అసోం కు చెందిన ఒక టీవీ, పత్రికా సంస్థ నిర్వహించే కార్యక్రమానికి హాజరు కానున్నట్టు సమాచారం. మరుసటి రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో జాతీయ, రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల వ్యూహాలు, తెలంగాణలో...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article