gen-z-1-wise-1789964753338-600x338-600x338-36321789964821
Avatar
7TV Focus News

నెల్లూరు రూరల్ లో జెన్ జీకి సీట్లు- వడపోత షురూ

7tv focus : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మరో నెల రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గంలో జెన్ జీని ఎన్నికల బరిలో దింపనున్నారు. నెల్లూరు రూరల్ లో మొత్తం 36 డివిజన్లు ఉండగా.. వీటిల్లో నాలుగింటిని కేటాయించాలని నిర్ణయించారు. ఆయా డివిజన్లల్లో జెన్ జీ అభ్యర్థుల వడపోత సైతం చేపట్టారు. నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల కోసం పని చేయాలన్న తపన, రాజకీయాలపై ఆసక్తి, ప్రజా సమస్యలపై అవగాహన, వాటిని పరిష్కరించడానికి అవసరమైన అవసరమైన వ్యూహాలు, కష్టపడి పనిచేసే మనస్తత్వం, అనర్గళంగా మాట్లాడే జెన్ జీ యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు....
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article