nas_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

 నాని కోసం అంజనా ఎమోషనల్ పోస్ట్..

7tv focus : నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ నేపథ్యంలో నాని సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన భార్య అంజనా సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.నాని కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్న అంజనా.. 2009లో నాని నటించిన సినిమా చూసేందుకు తామంతా కళాశాలకు వెళ్లకుండా సినిమా కోసం వెళ్లామని తెలిపారు. అయితే విడుదల రోజున కనీసం ఉదయం ప్రదర్శన కూడా పడలేదని తెలిసి తాను ఎంతో ఆశ్చర్యపోయానని ఆమె పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు కొత్తగా వచ్చిన నటుడి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఎంత కష్టమో అప్పుడే అర్థమైందని...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article