nani1_2_a62c63d24a
Avatar
7TV Focus News

నవంబరు 10 నుంచి పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు

7tv focus : రేణిగుంట రైల్వేస్టేషన్‌ యార్డ్‌ ఆధునీకరణ పనుల్లో భాగంగా రైలు మార్గాలను అనుసంధానం చేస్తున్న కారణంగా నవంబరు 10నుంచి డిసెంబరు 27వ తేది వరకు పలు రైళ్లను రద్దు చేస్తూ, మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే జోనల్‌ అధికారి విజయ్‌కిషన్‌ తెలిపారు. రేణిగుంట - నిశ్చింతపూర్‌ మధ్య వస్తు రవాణా చేసే నాలుగు రైళ్లను రద్దు చేశారు. రోజువారీగా రాకపోకలు సాగించే కడప - అరక్కోణం, తిరుచానూరు - అరక్కోణం, చెన్నై - తిరుచానూరు, గూడూరు - రేణిగుంట, నెల్లూరు - రేణిగుంట మధ్య రోజువారీ రాక పోకలు నిర్వహించే ప్యాసింజర్‌ రైళ్లను 48 రోజుల పాటు రద్దు చేశారు.అలాగే చెన్నై - తిరుపతి మధ్య...
⏱ Top Story 👁 14 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article