vemula-veeresham-1_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

న‌కిరేక‌ల్ స‌మ‌గ్ర అభివృద్ధికి చర్యలు : ఎమ్మెల్యే వేముల వీరేశం

7tv focus : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేసి నకిరేకల్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం నకిరేకల్ లోని వినాయక బంకేట్ హాల్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిరేకల్ నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటిని వేగవంతం చేయాలని, మొదలుపెట్టని పనులను తక్షణమే మొదలు పెట్టాలని, మంజూరు కావాల్సిన వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. నకిరేకల్ లోని వంద పడకల ఆస్ప‌త్రిలో సౌకర్యాల క‌ల్ప‌న‌కు అలాగే రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అంగన్‌వాడీ భవనాలు, గ్రామ సమాఖ్య భవనాలు కూడా వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో...
⏱ Top Story 👁 14 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article