దొండకాయలు తినవచ్చా? అపోహలు ఏంటీ?
7tv focus : దొండకాయ గురించి తెలియని వారు ఉండరు. నిత్యం మన ఇళ్లలో చేసుకునే కూరల్లో దొండకాయ వేపుడు, దొండకాయ పచ్చడి వంటి వంటకాలు సర్వసాధారణం. దొండకాయను ఎక్కువగా తింటే మతిమరుపు వస్తుందని చెబుతుంటారు. చాలాకాలంగా ఇది ప్రచారంలో ఉంటూ వస్తోంది. ప్రత్యేకించి.. చిన్నపిల్లలు దీన్ని ఎక్కువగా తింటే చదువు బుర్రకు ఎక్కదనే అభిప్రాయం నాటుకుపోయింది. ఈ ఉద్దేశంతో చాలామంది దీన్ని దూరం పెడుతుంటారు.ఈ ప్రచారంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఇందులో ఉండే పోషకాలు శరీరానికి కొండంత బలాన్ని ఇస్తాయి. దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందనే వాదన ఉంది. దొండకాయలో నీటి శాతం,...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads