దుర్గగుడి ఘాట్రోడ్లో విరిగినపడిన కొండచరియలు..
7tv focus : దుర్గగుడి ఘాట్రోడ్లో కొండచరియలు విరిగిపడటం కలకలం రేపింది. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే రాకపోకలను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రెండు రోజుల ముందే దుర్గగుడి ఘాట్ రోడ్ను అధికారులు మూసివేశారు. దసరా నవరాత్రి ఉత్సవాలకు ఘాట్ రోడ్కు మరమత్తులు చేసేందుకు రోడ్ను మూసివేశారు. ఈ క్రమంలో కొండచరియలు విరిగిపడినప్పటికీ భక్తులు ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆలయ ఈవో శీనా నాయక్... అక్కడకు చేరుకుని కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరా దుర్గగుడి ఘాట్ రోడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరా తీశారు. ఘటనకు...
⏱ Top Story
👁 17 Views |
⬇️ 0 Downloads