raga_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ మాస్ జోష్.. 

7tv focus : నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో సోమవారం రాత్రి ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. నాని, శ్రీకాంత్ ఓదెలతో పాటు పలువురు చిత్రబృంద సభ్యులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అయితే ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం బాలీవుడ్ నటుడు, డ్యాన్స్ కళాకారుడు రాఘవ్ జుయల్. ‘ది ప్యారడైజ్’లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్న రాఘవ్ జుయల్.. ప్రీ రిలీజ్ వేడుకలో తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించాడు. వేదికపైకి వచ్చిన వెంటనే తన ప్రత్యేకమైన స్లో మోషన్ డ్యాన్స్‌తో సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article