Danam_vs_padi_and_koushik_c51f56f87a_V_jpg--625x351-4g
Avatar
7TV Focus News

దానం నాగేందర్ ప్లాన్‌కు చెక్!

7tv focus : బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంపై తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో ముందస్తుగా 'కేవియట్ పిటిషన్' దాఖలు చేశారు.తన అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, బీజేపీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు. దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే, తమ వైపు వాదనలు వినకుండా ఎలాంటి ఏకపక్ష ఆదేశాలు లేదా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని కోరుతూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఈ కేవియట్ దాఖలు...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article