‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం స్వీకరించిన అనంత్ నాగ్..!
7tv focus : సుప్రసిద్ధ నటుడు అనంత్ నాగ్ ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఎక్తా నగర్లో మంగళవారం కన్నులపండువగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆహుతుల కరతాళ ధ్వనుల మధ్య ఆయన సగర్వంగా ఈ పురస్కారాన్ని తీసుకున్నారు. విలక్షణ పాత్రలతో మెప్పించిన అనంత్ నాగ్ మంగళవారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. సినిమాలు, టీవీ రంగంలో ఏడు దశాబ్దాలకుపైగా విశేష సేవలకుగానూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. గుజరాత్, ఎక్కానగర్లో జరిగిన 72వ జాతీయ సినీ అవార్డుల ప్రదానోత్సవంలో అనంత్ నాగ్కు ముర్ము ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఇచ్చారు. నట దిగ్గజమైన ఆయన...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads