Lightening-strikes_V_gif--816x480-4g
Avatar
7TV Focus News

 తెలంగాణ‌లో పిడుగుల బీభ‌త్సం..

 7tv focus : తెలంగాణలో ఆదివారం కురిసిన పిడుగుల‌తో కూడిన‌ భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వానలు కురిశాయి. దాంతో జనజీవనం అతలాకుతలం అయ్యింది. పిడుగప‌డి ఇంట‌ర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మ‌రోచోట ఇద్ద‌రు రైతులు గాయ‌ప‌డ్డారు. ప‌లుచోట్ల ప‌శువులు, గొర్రెలు మృత్యువాత‌ప‌డ్డాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండాకు చెందిన చరణ్ సింగ్ (18) అనే ఇంటర్ విద్యార్థి పొలంలో తన బాబాయ్‌కి సాయంచేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యంలో భారీ వర్షం మొదలైంది. అదే సమయంలో పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో చరణ్ జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ పేలిపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article