ట్రంప్‌నకు కోర్టులో ఎదురుదెబ్బ..
7tv focus : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు న్యాయస్థానంలో షాక్ తగిలింది. ట్రంప్ ప్రభుత్వం సీఎన్ఎన్, ఎమ్ఎస్ నౌ, పొలిటికో వార్తా సంస్థలను వైట్‌హౌస్‌లోకి ప్రవేశించడంపై విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. ఈ మూడు సంస్థలకు చెందిన జర్నలిస్టుల ప్రెస్ పాస్‌లను వెంటనే పునరుద్ధరించాలని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి టిమ్ కెల్లీ ఆదేశించారు. ఈ నిషేధం రాజ్యాంగ విరుద్ధమయ్యయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.ట్రంప్ ప్రభుత్వం ఈ నెల 18న సీఎన్ఎన్, ఎమ్ఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థలకు శ్వేతసౌధంలో ప్రవేశాన్ని నిరాకరిస్తూ నిషేధం విధించింది. తమపై రాస్తున్న కథనాలు వాస్తవికంగా లేవని, కల్పితాలుగా ఉన్నాయంటూ ట్రంప్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. దీనిని సవాల్ చేస్తూ సదరు మీడియా సంస్థలు ఫెడరల్ కోర్టును...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads