prathipati_pulla_rao_4b2c40a3e9_V_jpg--625x351-4g
Avatar
7TV Focus News

టీడీపీ కన్నతల్లిలాంటిది.. వైసీపీ కసాయి పార్టీ

7tv focus : టీడీపీ కన్నతల్లిలాంటిది.. వైసీపీ కసాయి పార్టీ వంటిదని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అభివర్ణించారు. నేరస్థులు, గూండాలు మాత్రమే వైసీపీలో ఉంటారని అన్నారు. శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో వైసీపీలోని 20 కుటుంబాలు.. టీడీపీలో చేరాయి. ఆయా కుటుంబాలను పార్టీలోకి ఆహ్వానించి.. వారికి ఆయన కండువాలు కప్పారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. గతంలో టీడీపీలో ఉండి.. వైసీపీలోకి వెళ్లిన ఈ కుటుంబాలు తిరిగి సొంత గూటికి చేరడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో నేతలు, కేడర్ రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీలో రాజీనామాల పర్వం మరింత ఊపందుకుంది. అటు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article