జురెల్ వికెట్ కీపర్ మాత్రమే కాదు.. కాఫీ మేకర్ కూడా
7tv focus : చాలా మందికి కాఫీ అంటే ఇష్టం. కాఫీ లేనిదే రోజు గడవదు. ఉదయం నిద్ర లేస్తేనే కాఫీ తాగి రోజు మొదలుపెడతారు. అలాగే, కాఫీ రుచిని ఆస్వాదించడంతో పాటు కాఫీ తయారు చేయడంలోనూ కొంతమంది ఆసక్తి చూపుతారు. మన ఇండియన్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా కాఫీ ప్రియుడు. కాఫీ ఎంతో ఇష్టంగా సిప్ చేసే అతను తరచూ కాఫీ చేస్తాడు కూడా. కాఫీ చేయడమంటే అతనికి మహా ఇష్టం. సరదా కూడా. జురెల్ ఇటీవలే కాఫీ చేస్తుండగా.. ఆస్ట్రేలియన్ కాఫీ ఆంత్రప్రెన్యూర్ బరిస్తా కిర్క్ పియర్సన్ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ధ్రువ్ జురెల్ ఓ కాఫీ మెషీన్ పక్కన నిలబడి కాఫీ తయారు...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads