జీఎల్పీ-1 మందులతో చూపు కోల్పోయామని కంపెనీలపై బాధితుల ఫిర్యాదు..
7tv focus : మధుమేహం, ఊబకాయం నియంత్రణలో విస్తృతంగా ఉపయోగిస్తున్న జీఎల్పీ-1 తరగతి మందులపై అమెరికాలో కొత్త వివాదం మొదలైంది. ఓజెంపిక్, వెగోవీ, జెప్బౌండ్ వంటి మందులు వాడిన తర్వాత అకస్మాత్తుగా చూపు కోల్పోయినట్లు పలువురు రోగులు ఆరోపిస్తూ వాటి తయారీ సంస్థలపై కేసులు వేశారు. ఈ కేసుల్లో ప్రధానంగా నాన్ఆర్టీరిటిక్ యాంటీరియర్ ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి (ఎన్ఏఐఓఎన్) అనే అరుదైన కంటి సమస్యను ప్రస్తావించారు. ఈ పరిస్థితి సాధారణంగా ఒక కంటిలో అకస్మాత్తుగా చూపు తగ్గడానికి కారణమవుతుంది. అయితే కేసులు దాఖలైనంత మాత్రాన మందుల వల్లే ఈ సమస్య ఏర్పడిందని నిర్ధారణ అయినట్లు కాదు. మందుల తయారీ సంస్థలు కూడా ఈ ఆరోపణలను ఖండించాయి. అధ్యయనంలో ఏం తేలింది.. జీఎల్పీ-1 మందులు,...
⏱ Top Story
👁 35 Views |
⬇️ 0 Downloads