rcc_V_jpg--816x480-3g
Avatar
7TV Focus News

చేతికి కట్టు తీసేసిన రామ్ చరణ్.. డాక్టర్లతో ఫొటోలు వైరల్, షూటింగ్‌కి సిద్ధ‌మా?

7tv focus : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పెద్ది’ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడిన చరణ్.. మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని నెలలుగా ఆయన చేతికి కట్టుతోనే కనిపిస్తూ వచ్చారు. తాజాగా తనకు చికిత్స అందించిన వైద్యులతో కలిసి రామ్ చరణ్ దిగిన ఫొటోలు బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా వైరల్ అవుతున్న ఫొటోల్లో రామ్ చరణ్ చేతికి గతంలో కనిపించినట్లుగా పెద్ద కట్టు లేదు. దాని స్థానంలో సాధారణ బ్యాండేజ్‌తో పాటు మణికట్టుకు సపోర్ట్ ఇచ్చే బెల్ట్ మాత్రమే కనిపిస్తోంది. దీంతో చరణ్ చేతి గాయం నుంచి...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article