Youth-drink-in-Lake_V_gif--816x480-4g (1)
Avatar
7TV Focus News

చెరువు మ‌ధ్య‌లో కారు పెట్టుకుని, ఫుల్లుగా మ‌ద్యం తాగి మ‌త్తులోకి.. భారీ వ‌ర్షంతో నిండిన చెరువు.

7tv focus : పుర్రెకో బుద్ధి, జిహ్వ‌కో రుచి అంటారు. కొంద‌రికి వింత‌వింత ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి. స‌రిగ్గా అలాంటి వింత‌, విచిత్ర ఆలోచ‌నే తమిళనాడు లోని ఇద్దరు యువకులకు వ‌చ్చింది. అయితే ఆ ఆలోచ‌నే వారిని చావు ద‌గ్గ‌రికి వ‌ర‌కు తీసుకెళ్లింది. ధర్మపురి జిల్లా మారండహళ్లిసమీపంలోని కుమారచెట్టి గ్రామం లో ఈ నెల 20 న‌ అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.స్నేహితులైన ఇద్దరు యువకులు థార్ వాహ‌నంలో గ్రామ చెరువు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో చెరువులో నీరు తక్కువగా ఉండటంతో నీళ్ల మ‌ధ్య‌లో వాహ‌నం పెట్టుకుని మ‌ద్యం సేవించాల‌ని డిసైడ్ అయ్యారు. అనుకున్న‌ట్లే వాహ‌నాన్ని నేరుగా నీళ్ల‌లోపలికి నడుపుకెళ్లారు. అక్కడే ఫుల్లుగా మద్యం తాగారు. మ‌త్తు ఆవ‌హించ‌డంతో ఆ వాహనంలోనే నిద్రలోకి...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article