AP_High_Court_399ada39e4_V_jpg--625x351-4g
Avatar
7TV Focus News

గ్రూప్-1 పరీక్షల వివాదంపై హైకోర్టులో విచారణ

7tv focus : ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల వివాదంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. సిట్‌ సమర్పించిన నివేదికలతో జత చేసిన డాక్యుమెంట్ల కాపీలను అప్పీల్‌దారులకు అందించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జ్యూడీషియల్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన వాస్తవాలను తేల్చేందుకు హైకోర్టు సీఐడీ డీజీ నేతృత్వంలోని సిట్‌తో విచారణ జరిపించింది. విచారణ పూర్తి చేసిన సిట్.. ప్రాథమిక, తుది నివేదికలను హైకోర్టుకు సమర్పించింది. అయితే ఈ నివేదికలతో జత చేసిన కీలక డాక్యుమెంట్లు తమకు...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article