images
Avatar
7TV Focus News

గూగుల్‌కు భారీ షాకిచ్చిన ఐర్లాండ్ డీపీసీ..

 7tv focus : టెక్ దిగ్గజం గూగుల్ కు ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ భారీ షాకిచ్చింది. యూజర్ల లొకేషన్ డేటా ను నిర్వహించిన విధానంలో యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏకంగా 403 మిలియన్ యూరోల (సుమారు రూ.3,700 కోట్లు) జరిమానా విధించింది. ఈ విష‌యాన్ని డీపీసీ అధికారికంగా ప్రకటించింది.2018 మే 25 నుంచి 2020 ఫిబ్రవరి 4 మధ్య కాలంలో గూగుల్ తన యూజర్ల లొకేషన్ డేటాను ప్రాసెస్ చేసిన విధానం పారదర్శకంగా, చట్టబద్ధంగా లేదని డీపీసీ తన దర్యాప్తులో తేల్చింది. ముఖ్యంగా ‘వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ’, ‘లొకేషన్ హిస్టరీ’, ఆండ్రాయిడ్‌లోని ‘లొకేషన్ యాక్యురసీ’ వంటి ఫీచర్ల ద్వారా సేకరించిన డేటాను యూజర్ల...
⏱ Top Story 👁 18 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article