WhatsApp Image 2026-09-25 at 4.04.57 PM
Avatar
7TV Focus News

గాజుల రామారం మహాదేవపురం

డివిజన్ మోక్షిత్ హిల్ వ్యూ కాలనీలో లడ్డూ వేలం పాట కాలనీ ప్రెసిడెంట్ పల్లి నరేష్ కుమార్ రెడ్డి మూడు లక్షల పదకొండు వేల రూపాయలకు లడ్డు దక్కించుకున్నాడు ఈ కార్యక్రమంలో మహాదేవపురం 277 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిద్ధనోళ్ల సంజీవ రెడ్డి మరియు సోమిరెడ్డి, రామ నాయుడు, చంద్ర శేఖర్ శ్రీధర్ గౌడ్ నర్సిరెడ్డి, కమలాకర్ రెడ్డి మరియు గణేష్, కమిటీ సభ్యులు కాలనీ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
⏱ Top Story 👁 29 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article