క్వార్టర్ ఫైనల్లో భారత్ తలపడేది ఆ జట్టుతోనే..!
7tv focus : ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్లో టీమిండియా క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగనున్న టీమిండియా.. సోమవారం అఫ్గానిస్థాన్తో తలపడనుంది. శనివారం వర్షం కారణంగా జపాన్-నేపాల్ గ్రూప్-ఎ మ్యాచ్ రద్దు అయింది. దీంతో ఆతిథ్య దేశం జపాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాప్ 2 లో ఉన్న నేపాల్, అఫ్గాన్ తదుపరి దశకు అర్హత సాధించాయినేపాల్ తొలుత 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. సుందీప్ జోరా, లోకేశ్ బామ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి అర్ధసెంచరీలు సాధించారు. అయితే నేపాల్ ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత జపాన్ ఛేదన ప్రారంభించే సమయానికి భారీ వర్షం కురిసింది. ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడంతో ఒక్క...
⏱ Top Story
👁 3 Views |
⬇️ 0 Downloads