కేతన్ హత్య కేసు.. నీకూ అదే గతి పడుతుందని సాక్షిని బెదిరించిన నిందితుడు
7tv focus : పుణెకు చెందిన రియల్టర్ కేతన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు నిందితుల్లో ఒకరైన చేతన్ చౌధరి.. కేతన్ను లోహగఢ్ కోట నుంచి కిందకు తోసేస్తుండగా తాను చూశానని ప్రత్యక్ష సాక్షి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ విషయం బయటకు చెబితే ‘నీకూ అదే గతి పడుతుంది’ అని చేతన్ తనను బెదిరించాడని ఆ సాక్షి తెలిపారు. పోలీసులకు సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. తన స్నేహితులతో కలిసి సాక్షి.. లోహగఢ్ కోటకు వెళ్లారు. వారు కోట మెట్లు ఎక్కుతుండగా.. కేతన్, సియా గోయల్ను ఆయన చూశారు. కేతన్, సియా వెనుక చేతన్ కూడా వెళుతున్నాడు. ఆ టైం (జూన్) లో చేతన్ హుడీ ధరించి...
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads