కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ భేటీ! ఢిల్లీ నుంచి హైదరాబాద్కు స్పెషల్ టీం
7tv focus : కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్' కింద మొదటి విడతగా తెలంగాణకు రెండు లక్షల ఇళ్లను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన 11.56 లక్షల మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్లు నిర్మించాల్సి ఉందని, గతంలోనే ఇచ్చిన వినతిపత్రం ఆధారంగా మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కూడా త్వరగా మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరారు. కేసీఆర్ పై రేవంత్ బ్రహ్మాస్త్రం- నెక్స్ట్ ఇక, రంగం సిద్దం..!! ఎల్నినో దెబ్బ.. ప్రత్యామ్నాయ ప్రణాళికలు! రాష్ట్రంలో ఎల్నినో కారణంగా వర్షపాతం తగ్గడం, ఫలితంగా బోర్లకు డిమాండ్ పెరిగి వ్యవసాయ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిన తీరును కేంద్ర...
⏱ Top Story
👁 24 Views |
⬇️ 0 Downloads