KTR-28_V_jpg--816x480-4g (1)
Avatar
7TV Focus News

కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు కరెంట్ లేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి

7tv focus : మేం ముందే చెప్పాం.. కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటే కరెంట్‌ ఉండదు.. కాంగ్రెస్ కావాలా..కరెంట్‌ కావాలా..? అని మేం 2023 ఎన్నికల్లో మేం స్పష్టంగా చెప్పాం. ఇవాళ అదే జరుగుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. .. మేం చెప్పిందే యధాతథంగా జరుగుతుంది. కాంగ్రెస్ ఉంటే కరెంట్‌ ఉండదని చెప్పినమో కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయింది. కరెంట్‌ కోతలతో ఇవాళ ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు..రాష్ట్రం మొత్తం అల్లాడిపోతా ఉంది. దీనిక్కారణమేందో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఒక్కసారి మీకు ముందుగా రాష్ట్రంలోని పరిస్థితి కూడా చెప్పాలి.రాష్ట్రంలోని వివిధ పేపర్లు వాటిలో...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article