madhya-pradesh_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

కాలువ‌లోకి దూసుకెళ్లిన కారు..

7tv focus : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌చ్చిన ఒక కారు కాలువ‌లోకి దూసుకెళ్ల‌డంతో ఎనిమిది మంది మ‌రణించారు. మృతుల్లో ముగ్గురు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్, అగ‌ర్ మాల్వా జిల్లాలో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత‌ జ‌రిగింది. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన వివ‌రాల్ని పోలీసులు వెల్ల‌డించారు. ఒడిశాకు చెందిన కొంద‌రు భ‌క్తులు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉన్న న‌ల్ఖేదా ప‌ట్ట‌ణంలోని బ‌గులాముఖి ఆల‌యానికి వెళ్లేందుకు ఒక కార్ బుక్ చేసుకున్నారు.శుక్ర‌వారం అర్ధ‌రాత్రి కారులో వెళ్తుండ‌గా అగ‌ర్ మాల్వా జిల్లా ప‌రిధిలో క‌ల్వ‌ర్టు ప‌క్క‌న ఒక కాలువ ప్ర‌వ‌హిస్తోంది. అయితే, రాత్రి పూట.. అందులో వేగంగా ఉండ‌టం.. వ‌ర్షం వ‌ల్ల కాలువ పొంగి ప్ర‌వ‌హించ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల అక్క‌డ ఉన్న...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article