WhatsApp Image 2026-09-28 at 17.42.58
Avatar
7TV Focus News

కబడ్డీలో అదరగొట్టిన అభ్యాస్ హైస్కూల్ విద్యార్థులు

యెల్లమ్మబండలోని అభ్యాస్ హైస్కూల్ విద్యార్థులు కబడ్డీలో తమ సత్తా చాటారు. సెప్టెంబర్ 27న హెచ్ఎంటి గ్రౌండ్స్‌లో నిర్వహించిన పహిల్వాన్ క్లబ్ ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ 2026–27లో పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు.*అండర్–12 బాలికల విభాగంలో ప్రథమ స్థానం, అండర్–16 బాలుర విభాగంలో ప్రథమ స్థానం, అండర్–16 బాలికల విభాగంలో ద్వితీయ స్థానం సాధించి పాఠశాలకు ఘన విజయాన్ని అందించారు.విద్యార్థుల సమిష్టి కృషి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, అద్భుతమైన ఆటతీరు అభినందనీయంగా నిలిచాయి. మూడు విభాగాల్లో కనబరిచిన సమగ్ర ప్రతిభకు గుర్తింపుగా అభ్యాస్ హైస్కూల్‌కు “ఓవరాల్ గేమ్ ఛాంపియన్‌షిప్ కప్” లభించింది.ఈ విజయం పాఠశాల విద్యార్థుల క్రీడా ప్రతిభకు నిదర్శనంగా నిలవడంతో పాటు, పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు కోచ్‌ల...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article