ఓయోకు వెళ్లిన జంట.. అర్ధరాత్రి హోటల్ గదిలో యువతి మృతి.. ప్రియుడు పరార్..
7tv focus : హైదరాబాద్లోని మాదాపూర్లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. సిద్దిఖీ నగర్లోని రోడ్ నంబర్-5లో ఉన్న ఓయో హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన షారోన్ నిఖితా టోప్నో అనే యువతి తన ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి ఓయోలో రూం బుక్ చేసుకుంది. ఇద్దరూ మోటల్లో చెక్ ఇన్ అయ్యారు. అయితే అర్ధరాత్రి సమయంలో హోటల్ సిబ్బంది వద్దకు వచ్చిన రవితేజ.. తనతో వచ్చిన యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లిందని తెలిపాడు. సిబ్బంది సాయంతో ఆమెను కొండాపూర్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు విచారణ చేపట్టారు. యువతి ముఖం, తల...
⏱ Top Story
👁 52 Views |
⬇️ 0 Downloads