ind-4_V_jpg--816x480-3g (1)
Avatar
7TV Focus News

 ఒక్క బంతి కూడా పడకుండానే సెమీస్‌కు ఇండియా, పాక్‌..

 7tv focus : ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌లో టీమిండియా జ‌ట్టు ఒక్క బంతి కూడా ఆడ‌కుండానే సెమీస్‌కి చేరింది. సోమ‌వారం భార‌త్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ధ్య క్లార్ట‌ర్ ఫైన‌ల్స్ జ‌ర‌గాల్సి ఉండ‌గా, వ‌రుణుడి దెబ్బ‌కు టాస్ ప‌డ‌కుండానే మ్యాచ్ ర‌ద్ధైంది.దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న భారత జట్టు డైరెక్ట్‌గా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆఫ్ఘ‌నిస్తాన్ ఇంటి బాట ప‌ట్టింది. ఇక‌ ఈ మైదానంలో గత శుక్రవారం జరిగిన రెండు మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగానే రద్దయ్యాయి.అయితే భార‌త్ సెమీ ఫైన‌ల్‌లో శ్రీలంక లేదా నేపాల్‌ల‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇక ఇదిలా ఉంటే పాకిస్థాన్ జట్టు కూడా ఒక్క బంతి కూడా ఆడకుండానే సెమీ ఫైనల్‌కు చేరుకుంది. పాకిస్థాన్, హాంగ్‌కాంగ్ మధ్య సోమవారం...
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article