ఏసియన్ గేమ్స్ చరిత్రలో కొత్త రికార్డు..
7tv focus : ఏసియన్ గేమ్స్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో భారత క్రీడాకారిణి సుచికా తారియాల్ కొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల ట్రెడిషనల్ 60 కేజీల విభాగంలో సుచికా కాంస్య పతకం సాధించింది. దాంతో ఎంఎంఏ విభాగంలో భారత్కు తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా సుచిత నిలిచింది. ఏషియన్ గేమ్స్లో గతంలో ఎంఎంఏకు చోటులేదు. ఈసారే ఈ క్రీడ తొలిసారి చోటు దక్కించుకుంది. ఈ క్రీడలో మూడో స్థానంలో నిలిచిన సుచిత భారత్కు తొలి పతకాన్ని అందించింది.సెమీఫైనల్లో సింగపూర్కు చెందిన హుయ్ హూన్ టియోతో సుచికా తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ పోరు అదనపు సమయంలోకి వెళ్లింది. చివరకు స్వల్ప తేడాతో సుచిక ఓటమి పాలైంది. దాంతో ఫైనల్కు...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads