images (1)
Avatar
7TV Focus News

 ఏఐ మోడల్స్‌కు ఏఐతోనే శిక్షణ

 7tv focus : చాలా సంస్థల్లో ఉద్యోగులు తమ పని కోసం ఏఐని ఉపయోగిస్తున్నారు. అయితే ఆ ఏఐను అభివృద్ధి చేసే కంపెనీల్లో కూడా ఉద్యోగులు ఏఐను వాడుతున్నారట. ఏఐకు ఏఐతోనే శిక్షణ ఇస్తున్నారట. ఇదేదో చిన్న సంస్థకు సంబంధించిన వ్యవహారం కాదు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీని అభివృద్ధి చేస్తున్న ఓపెన్ఏఐలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ పని చేసినట్టు తెలుస్తోంది. కాగా విషయం తెలుసుకున్న సదరు సంస్థ ఉద్యోగులను తొలగించిందని సమాచారం.తమ కంపెనీలో ఏఐ మోడల్స్‌కు శిక్షణ ఇవ్వడానికి ఓపెన్ఏఐ కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించింది. ఏఐ స్పందన సరిగా ఉందా లేదా అన్నది పరిశీలించడం, దాని సంభాషణలను మెరుగుపరచడం వంటి పనులు వీరు నిర్వహించాలి. ఈ ఉద్యోగులకు సంస్థ గంటకు 4,800...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article