ఏఐటీయూవ్, సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి-ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలభిందెల శ్రీనివాస్.
భగత్సింగ్ కోరుకున్న స్వాతంత్ర్యం కేవలం బ్రిటిష్ పాలన నుంచి అధికార బదిలీ కాదని, దోపిడీ, అసమానతలకు ముగింపు పలికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక, ప్రజాస్వామ్య న్యాయంపై ఆధారపడిన సమాజ నిర్మాణం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారని, ఆ సమాజం కోసం నేటి యువత, విద్యార్థులు పాటుపడాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలభిందెల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. భారతదేశస్వాతంత్ర్య సమరయోధులు షహీద్ భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా ఏఐటీయూసీ నిజాంపేట్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులు, ఓటుహక్కు పరిరక్షణ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో తప్పిదాలపై సమగ్ర విచారణ జరపి ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, అరెస్ట్ చేయాలని డిమాండ్, ప్రగతి నగర్ పీకాక్, సర్కిల్...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads