jitinram_V_jpg--816x480-3g
Avatar
7TV Focus News

ఎస్సీ, ఎస్టీ ఎంపీల‌కు మ‌రింత స‌మ‌యం ఇవ్వండి.. 

 7tv focus : కేంద్ర మంత్రి, ఎన్డీఏ కూట‌మి స‌భ్యుడు జిత‌న్ రామ్ మాంజీ లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్ల‌మెంట్‌లో కీల‌క బిల్లులపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగ‌ల‌కు చెందిన ఎంపీలు మాట్లాడేందుకు.. వారికి మ‌రింత ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించాల‌ని ఆయ‌న కోరారు. ఢిల్లీలోని త‌మ నివాసంలో ఎన్డీఏ ఎంపీల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఈ అంశం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న చెప్పారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ జేపీపీ ఎంపీ గ‌జేంద్ర సింగ్ ప‌టేల్ ఈ అంశాన్ని లేవ‌నెత్తిన‌ట్లు మాంజీ త‌న లేఖ‌లో తెలిపారు.త‌మ వ‌ర్గానికి చెందిన అంశాల‌ను ప్ర‌స్తావించేందుకు ఎస్సీ, ఎస్టీ ఎంపీల‌కు త‌గినంగా స‌మ‌యాన్ని కేటాయించాల‌ని ప‌టేల్ కోరిన‌ట్లు మంత్రి మాంజీ త‌న లేఖ‌లో...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article