ఎలాంటి కారణాలు లేకుండానే బరువు తగ్గుతున్నారా..
రక్త పరీక్షల మార్పులు, క్యాన్సర్ ముప్పు.. 7tv focus : యూకేలో నిర్వహించిన ఈ పరిశోధనలో 2.75 లక్షల మందికి పైగా రోగుల సమాచారాన్ని పరిశీలించారు. వీరిలో దాదాపు 14 వేల మందికి ఆరు నెలల్లో క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఒక్కసారి చేసిన రక్త పరీక్షలో కనిపించే అసాధారణ ఫలితాలతోపాటు, వరుస పరీక్షల్లో చోటుచేసుకున్న మార్పులు క్యాన్సర్ నిర్ధారణతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో పరిశోధకులు విశ్లేషించారు. మొత్తం 26 రకాల రక్త పరీక్షల మార్పులు క్యాన్సర్ ముప్పుతో సంబంధం కలిగి ఉన్నట్లు గుర్తించారు. వయస్సు, లింగాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ మార్పులు క్యాన్సర్ను గుర్తించడంలో ఒక్కసారి కనిపించే అసాధారణ ఫలితాల కంటే మరింత ఉపయోగకరంగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఎలాంటి...
⏱ Top Story
👁 13 Views |
⬇️ 0 Downloads